Mahabharat Solar System సూర్య మండలం Festivals of India పండగలు
100
She was adopted by the king KuntiBhoja. He gave her the name Kunti.

కుంతిభోజ రాజు ఆమెను దత్తత తీసుకోవడం వలన
Pandu's first wife's name is Pritha. But why was she called Kunti?

పండు రాజు గారి మొదటి భార్య పేరు ప్రీత. ఆమెకు కుంతీ పేరు ఎలా వచ్చింది?
100
Mercury

బుధుడు
What is the closest planet to Sun?

సూర్యడు కి అతి దగ్గరలో ఉండే గ్రహము ఏది?
100
3
In Puri Ratha Yatra, how many chariots are there?

పూరి రథ యాత్ర లో ఎన్ని రాధాలు ఉంటాయి?
200
Ashwini Kumaras

అశ్విని కుమారులు
By which god's grace, Madri was given birth to Nakual and Sahadeva?

ఏ దేవుల వలన మాద్రి కి నకుల మరియు సహదేవు లు పుట్టారు?
200
8 minutes నిముషాలు
How long does it take for sunlight to reach the Earth?

సూర్యడు నుంచి కాంతి భూమికి చేరడానికి ఎంత టైం పడుతుంది?
200
Onam

ఓనం
what is the official state festival of Kerala? "

కేరళ అధికారిక పండగ ఏది?"
300
Dushala

దుశాల
What is the name of the Kaurava's sister?

కౌరవుల సోదరి పేరు ఏమిటి?
300
Milkyway

పాల పుంత
We are in which galaxy?

మనం ఏ గాలక్సీ లో ఉన్నాం?
300
Eid

ఈద్
In which festival sweets Sheer Khurma and Double Ka Meetha are prepared?

ఏ పండగ లో సేమియా పాయసం మారియో డబల్ కమిట లాంటి స్వీట్స్ చేస్తారు?
400
Arjuna

అర్జున
Who was called Savyasachi?

సవ్యసాచి అని ఎవరిని పిలిచేవారు?
400
Mars

అంగారక
Where is the tallest volcano called Olympus Mons?

అతి ఎత్తు ఐన అగ్ని పర్వతం ఒలింపస్ మోన్స్ ఎక్కడ ఉంది?
400
Navaratri

నవరాత్రి
During what festival, Gujarati's celebrate with Garba dances

ఏ పండగలో గుజరాతీ వాళ్ళు గర్బా డాన్స్ చేస్తారు?
500
Yuyutsu

యుయుత్సు
Dhritarastra got a son through a Vaishya woman. What was his name?

ధ్రితరాష్ట్రుడు కి ఒక వైశ్య వలన పుట్టిన కొడుకు పేరేమిటి?
500
27 days

27 రోజులు
Earth takes 24 hours to rotate around it's own axis. How long does moon take to rotate around it's own axis?

తన చుట్టూ తాను ఒక సారి తిరగడానికి భూమికి 24 గంటలు పడుతుంది. తన చుట్టూ తాను ఒక సారి తిరగడానికి, చంద్రునికి ఎంత టైం పడుతుంది?
500
Holika

హోళిక
One of the reasons holi celebrated is the burning of Hiranyakashipu's sister.

What is her name? హిరణ్యకశిపుడు సోదరి దహనం కారణం గ హోలీ పండగ చేస్తారు. ఆమె పేరేమిటి?






Korada Quiz Show

Press F11 for full screen mode



Limited time offer: Membership 25% off


Clone | Edit | Download / Play Offline